1. ఈ ఫారమ్‌ను పూరించడం వల్ల ఉద్యోగం ఖాయం కాదు. ఎంపిక అవకాశాలు అవసరాన్ని బట్టి ఉంటాయి.
2. ఇచ్చిన వివరాలు నిజమైనవిగా ఉండాలి. తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది.
3. ఉద్యోగం ఖాయం అయిన తర్వాత పని నియమాలు, సమయాలు, క్రమశిక్షణ పాటించాలి.
4. సందీప్ సర్వీసెస్ ఉద్యోగం కల్పించడంలో సహాయం మాత్రమే చేస్తుంది; చివరి నిర్ణయం సంస్థదే.ే.